చికిత్స పొందుతూ మహిళా మృతి
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని చెంగల్ కు చెందిన సంగెం శారద (47) నాప్తలిన్ గోళీలు మింగి, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మృతురాలి కూతురు సంగెం రోస్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.మృతురాలి భర్త గత 10 సంవత్సరాల క్రితం మరణించగా మృతురాలు శారద జీవించడానికి అప్పులు చేసింది. ఆ అప్పులు మృతురాలి సంపాదనతో తీర్చలేకపోగా, అప్పుల రంధితో భాధపడుతూ బుధవారం మధ్యాహ్నం నాప్తలిన్ (డాంబార్)గోళీలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో...