రోడ్డు ప్రమాదంలో మహిళ ఘోర దుర్మరణం

  . . . లారీ చక్రాల కింద నలిగి బడా భీమ్‌గల్ వాసి మృతి ​ఇందల్వాయి,  బతుకమ్మ  :   44వ జాతీయ రహదారిపై  శనివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు. దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బడా భీమ్‌గల్ గ్రామానికి చెందిన దుమాల లింబాద్రి, ఆయన భార్య దుమాల సుజాత(35)తో కలిసి...