అప్పుల బాధతో ఉరేసుకుని మహిళ ఆత్యహత్య

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కుటుంబం గడువడానికి పూల  దుకాణం పెట్టగా అప్పులు మిగిలి కష్టాలు రావడంతో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అదివారం ఉదయం నగరంలోని కోటగల్లిలో జరిగిందని నాల్గవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. నగరంలోని కోటగల్లికి చెందిన మెరిగే కవిత(43) కు  గత కొన్ని రోజుల క్రితం భర్త చనిపోవడంతో కొడుకు , కూతురుతో కలిసి జీవిస్తుంది. ఇటీవల కోడుకు మనోజ్ పూలదుకాణం పెట్టడంతో నష్టాలు వచ్చాయి. దానితో మనోజ్ హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తు కుటుంబానికి...