ఆన్లైన్ షాపింగ్ లో మోసపోయిన మహిళ

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మండలం రుద్రవరం గ్రామానికి చెందిన  షేర్ల భావన గత నెల 26 న ఇంస్టాగ్రామ్ లో ఒక డ్రెస్ చూసి దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. గత నెల 30 డ్రెస్ విషయమై ఒక గుర్తు తెలియని వ్యక్తి భావనకు ఫోన్ చేసి మీ డ్రెస్ ను మేము పంపిస్తున్నాము కానీ అటు డ్రెస్ పై ట్యాక్స్ ఉంది అంటూ  డబ్బులు చెల్లిస్తే తిరిగి మీ డబ్బులు మీకు వస్తాయి అని చెప్పడంతో ఆమె నమ్మి అట్టి గుర్తు తెలియని...