ఏసీబీకి చిక్కిన మహిళ పీఎస్ సిఐ, ఎస్సైలు
. . . క్రిమినల్ కేసులో నోటీసుల జారీ కోసం రూ.60 వేల లంచం డిమాండ్ వికారాబాద్, బతుకమ్మ : పోలీస్ స్టేషన్ లలో లంచాలు తీసుకుంటుంటే తామేమి తక్కువ తినలేదని మహిళ పోలీసులు కూడా అమ్యామ్యాలకు ఎగబడ్డారు. స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకున్న సిఐ, ఎస్సైలను ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటన మంగళవారం వికారాబాద్ జిల్లాలో జరిగింది. వికారాబాద్ మహిళ పోలీస్ స్టేషన్ సిఐ సరోజ, ఎస్సైల రాణిలు స్టేషన్...