నాగారం శివారులో మహిళ దారుణ హత్య
లింగంపేట, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నాగారం గ్రామ శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన చింతకుంట అనసూయ (35) అనే మహిళకు కొర్పోల్ గ్రామానికి చెందిన గుట్టమీద సాయిలు అనే వ్యక్తి ఇనుపరాడ్ తో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు మృతురాలి తల్లి పోలీసులుకు ఫిర్యాదు చేయగా ఆదివారం ఉదయం ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, లింగంపేట ఎస్సై దీపక్ కుమార్ సంఘటన స్థలానికి...