నగల కోసం మహిళ దారుణహత్య
. . . పాత నేరస్తుడిని అరెస్టు చేసిన పోలీసులు . . . బంగారు, వెండి నగలు స్వాధీనం కామారెడ్డి , బతుకమ్మ : భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగల కోసం ఆమెను హత్య చేశారని కామారెడ్డి ఎస్సీ రాజేష్ చంద్ర తెలిపారు. ఏప్రిల్ 20న కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో జరిగిన లక్ష్మీ హత్య కేసును చేదించినట్లు బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన...