ప్రయాణికుల వద్ద చోరికి పాల్పడిన మహిళ అరెస్టు
. . . నాలుగు తులాల బంగారం స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో మహిళ ప్రయాణికుల వద్ద నుంచి బంగారం దొంగతనంకు పాల్పడిన మహిళను అరెస్టు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నగర పరిధిలో దొంగతనాల నియంత్రణలో భాగంగా 1వటౌన్పోలీసులు లోతైన దర్యాప్తు నిర్వహించి ఒక మహిళా నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేసి,ఆమె వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ రైల్వే...