పోలీస్ లకు తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళ అరెస్ట్

నందిపేట్, బతుకమ్మ : పోలీసులపై తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళపై కేసు నమోదు చేసినట్లు నందిపేట్ ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నందిపేట గ్రామానికి చెందిన పిప్పేర అంకిత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనని కట్టేసి కొట్టారని ఇచ్చిన ఫిర్యాదు లో భాగంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, నివ్వేరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. నిజామాబాదు గంగస్థాన్ లో నివాసం ఉంటున్న ప్రతాపరెడ్డి వృత్తి రీత్యా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, ఎలాగైనా అతని దగ్గర...