కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు
మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి బాన్సువాడ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర సాధన దశ, దిశ మార్చిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. 16 ఏళ్ల క్రితం నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో నినాదంతో నిరాహార దీక్షను కేసీఆర్ ప్రారంభించారన్నారు. దీక్షా దివస్ సందర్భంగా శనివారం బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి అమరవీరుల స్థూపం వద్ద...