ది బెస్ట్ గ్రీన్ సిటీ లో ఎండిన చెట్లు
. . . చెట్లు కాపాడేందుకు నీరు పోసిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో డివైడర్ లపై హరితహరంలో భాగంగా నాటిన మొక్కలు ఎండి పోతుండటంతో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజీరెడ్డి గోవర్థన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ లు నీటిని పోసి కాపాడే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధాన రోడ్ల వెంట ఉన్న చెట్లకు బిందెలతో నీటిని...