ఎండుతున్న పంటలు
. . . నిజాంసాగర్ నీటి కోసం ఉద్యమం . . . భారాసా, భాజపా ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు . . . మాజీ ఎమ్మెల్యే, భారాసా సీనియర్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ కామారెడ్డి, బతుకమ్మ : వర్షాభవ పరిస్థితుల వల్ల నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేసిన పంటలు ఎండిపోతుంటే పాలకులు, పట్టించుకోవడం లేదంటూ భాజపా, భారాసా నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం భాజపా నాయకులు తాసిల్దార్ కి వినతిపత్రం...