ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ నిల్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు 68 మంది టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు 16 కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరించగా గ్రాడ్యుయేట్ స్థానానికి 100 మంది టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలనలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి వేసిన 32 నామినేషన్లను తిరస్కరించారు. అదే...