పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏ మొఖం పెట్టుకుని తిరుగుతున్నాడు
. . . సుదర్శన్ రెడ్డికి ఏజ్ పెరిగినా అకల్ పెరుగుతలేదు . . . ఆర్వోబి పనులకు నిధుల విడుదల జాప్యంపై ఎంపీ అర్వింద్ ఫైర్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రజల మూడు దశాబ్ధాల కల నెరవేర్చేందుకు 2014లో సాంక్షన్ అయిన మాదవనగర్ ఆర్వోబి పనులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై జిల్లా నేతలపై ఎంపీ అర్వింద్ ధర్మపురి ఫైర్ అయ్యారు. శుక్రవారం సాయంత్రం మాదవనగర్ ఆర్వోబి వద్ద ఆయన...