అందరి ఆశీస్సులతో డిసిసి గా నియమితులయ్యా
... కాటిపల్లి నగేష్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అందరి ఆశీస్సులతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైనట్లు నగేష్ రెడ్డి తెలిపారు. శనివారం అయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగేష్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1న నగరంలోని లక్ష్మి కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఏఐసిసి, పీసీసీ, నిజామాబాద్ ఎమ్మెల్యేలు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు.ప్రమాణ స్వీకారానికి పీసీసీ అధ్యక్షలు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్...