చైనా మాంజాతో ఇద్ధరు యువకుల గోంతుకలు తెగినాయ్
. . . జిల్లాలో రెండు వెర్వేరు చోట్ల ఘటనలు . . . పోలీస్ శాఖ దాడులు చేసిన ఆగని విక్రయాలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి పండగ వేళ పతంగుల దారం యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. చైనా మాంజా ( నైలాన్ ) తో యువకుల గోంతుకలు తెగాయి. జిల్లా వ్యాప్తంగా టాస్క్ పోర్స్, ఆటవి శాఖ, పోలీస్ శాఖలు పతంగుల దుకాణాలపై దాడులు చేసిన చైనా మాంజా విక్రయాలు జరుగితే వాటిని వినియోగించి గాయపడ్డారు....