పాఠశాలకు పూర్వ విద్యార్థులు వైర్ లెస్ మైక్ సెట్ వితరణ
బతుకమ్మ,ఏర్గట్ల : మండల తొర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన 2008-09 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు వైర్ లెస్ మైక్ సెట్ ను పాఠశాల హెచ్ఎం దశంధర్ కు బుధవారం అందజేశారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ మేము బాల్యంలో ఇదే పాఠశాలలో చదివినందుకు పాఠశాలకు తమ వంతుగా ఏదైనా సహాయం చేయాలని ఆలోచించి, ఇట్టి సహాయాన్ని ఇవ్వాలని మేము ఆలోచించి వైర్ లెస్ మైక్ సెట్ ను పాఠశాలకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే...