మా కన్నీటిని తుడవండి సార్…
. . . వేల్పూర్ మండల కేంద్ర వీవోఏల ఆవేదన వేల్పూర్, బతుకమ్మ : గ్రామ సంఘాలను ఏర్పాటు చేసి ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పడుతున్న ఆర్థిక ఇబ్బందులను, కష్టాలను చూసి మా కన్నీళ్లను తుడ వండి అంటూ వేల్పూర్ మండలం కేంద్రంలోని వివోఏలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంత్రి సీతక్క ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసి, మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు టెంట్ వేసి సమ్మె లో...