Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 1:08 pm Posted by : ramakrishna

డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతకాల సమావేశాలు

డిల్లీ, బతుకమ్మ : డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతకాల సమావేశాలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఆధ్వర్యంలో అఖిల పక్ష భేటీ నిర్వహించనున్నారు. ఈసమావేశంలో పలు అంశాలపై అఖిల పక్ష నేతలు చర్చించనున్నారు.