ధర్మోరా లో చలివేంద్రం ప్రారంభం
మోర్తాడ్, బతుకమ్మ : వేసవికాలం కావడంతో ప్రయాణికులకు స్థానిక గ్రామ ప్రజలకు చల్లని నీరు అందుబాటులో ఉంచే విధంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ధర్మోరా గ్రామ సర్పంచ్ మానస లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ మిట్టపల్లి దేవేందర్, అనిల్, పిల్లి మహేష్, ఆప్కా మహేష్, నరేష్, రఘు, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.