క్రీడల్లో గెలుపోటములు సమానంగా తీసుకోవాలి
బతుకమ్మ,మోర్తాడ్: క్రీడల్లో గెలుపోవటములను సమానంగా తీసుకోవాలని క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. క్రీడల్లో గెలుపొందిన జట్లకు ఆమె బహుమతులు అందజేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గిర్మాజి గోపి మాట్లాడుతూ గెలిచినవారు సంతోషంతో కాకుండా ఓడిన వారు కృంగిపోకుండా స్నేహభావంతో అందరూ కలిసి ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ మండల స్థాయి క్రీడలు మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం ముగిశాయి. మహిళ కబడ్డీ విభాగంలో మొదటి స్థానం మోర్తాడ్, ద్వితీయ...