క్రీడల్లో గెలుపోటములు సహజం

బతుకమ్మ బాల్కొండ : క్రీడల్లో గెలుపోటములు సహజం..అన్నింటిని సమానంగా తీసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో జరిగిన ఉమ్మడి బాల్కొండ, ముపాకల్ , మెండోరా మండలాల పాఠశాల క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్పోర్టింగ్ స్పీరిట్ విద్యార్థుల్లో అలవాటయ్యే విధంగా తల్లుదండ్రులు కూడా మీ పిల్లలను చదువుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రోత్సహించాలి అని అన్నారు. క్రీడలు అనేవి కేవలం పీట్ నెస్ కోసమే కాదు. జీవితంలో మనకు ఎదురయ్యే దెబ్బలు తగిలినప్పుడు వాటిని...