క్రీడల్లో గెలుపోటములు సహజం

ఓడిపోయామని ఎవరు నిరాశ పడొద్దు మానసిక ప్రశాంతతకు క్రీడలకు ఆఫీసర్ క్లబ్ చక్కని వేదిక జిల్లా నుంచి ఎంతోమంది అంతర్జాతీయ క్రీడాకారులు వెలుగొందారు వారందరికీ అభినందనలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ సిటీ బతుకమ్మ : క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఆడిన వారు ప్రతి ఒక్కరూ గెలవాలని ఏమీ లేదని, ఓటమి చెందినవారుచాలెంజింగ్ గా తీసుకొని మరో ఆటలు గెలిచి సత్తా చూపెట్టాలనిజిల్లా జడ్జి సునీత కుంచాల పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని ఆఫీసర్ క్లబ్లో గత రెండు రోజుల నుండి కొనసాగుతున్నబ్యాడ్మింటన్ క్రీడా ముగింపు...