ఎన్నికల్లో గెలుపొటములు సహజం

ఓటమికి గల కారణాలను విశ్లేసించుకుని ముందుకుపోతాం   బతుకమ్మ, వేల్పూర్:ఎన్నికల్లో గెలుపోటములు సహజం అని ఓటమి గల కారణాలను విశ్లేషించి ముందుకు పోతామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు . తాను ఇంచార్జ్ గా ఉన్న షేక్పెట్ డివిజన్ లోని 12 బూత్ ల లో బాల్కొండ నియోజక వర్గ బి ఆర్ ఎస్ నాయకులు బాద్యత తీసుకొని 1073 ఓట్ల మెజారిటీ తీసుక రావడం అట్లాగే 12 బూత్ లన్నిట్లో లీడ్ రావడం చాలా గొప్ప విషయం అని ఎమ్మెల్యే...