క్రీడల్లో గెలుపు ఓటములు సహజం
మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ భీమ్ గల్, బతుకమ్మ : క్రీడాల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓటమిని చాలెంజ్ గా తీసుకొంటే గెలుపు తథ్యంమని మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కృషి హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిచినవారు ఉప్పొంగిపోకుండా,ఓడినవారు నిరాశ పడకుండా ఉండాలని అదే క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని అని అన్నారు....