క్రీడలలో గెలుపు ఓటములు సహజం…
- బోధన్ ఏసీపి శ్రీనివాస్... రుద్రూర్, బతుకమ్మ : క్రీడలలో గెలుపు ఓటములు సహజమని బోధన్ ఏసీపి శ్రీనివాస్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో కేపీఎల్ ( కొత్తపల్లి లక్ష్మీప్రసాద్) మెమోరియల్ కప్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బుధవారం బోధన్ ఏసిపి శ్రీనివాస్ చేతుల మీదుగా టోర్నమెంట్ కప్ లను అందజేశారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన మిర్జాపూర్ విన్నర్ టీంకు మొదటి బహుమతి 20,111 రూ....