క్రీడారంగంలో గెలుపు ఓటములు సహజం
మెండోరా, బతుకమ్మ: క్రీడా రంగంలో గెలుపు ఓటములు సహజమని కబడి పోటీల ద్వారా మానసికంగా శారీరకంగా దృడంగా ఉంటారని మెండోరా విద్యాధికారి శ్రీనివాస అన్నారు. కీర్తిశేషులు రెంజర్ల చందు స్మారక అండర్ 16 కబడ్డీ టోర్నమెంట్ను శనివారం దండోరా మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ క్రీడలు భజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. క్రీడాలలో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు ప్రైజ్ మని ఇవ్వడం జరిగింది. బాలుర కబడ్డీలో సిరికొండ జెడ్పిహెచ్ఎస్ మొదటి స్థానంలోనూ ఎంజేపి ఇందూర్ రెండవ స్థానంలోనూ జెడ్...