క్రీడల్లో గెలుపు, ఓటములు సహాజం

సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ స్టేట్ సెక్రటరేటియట్ మెంబర్ వి. ప్రభాకర్   సిరికొండ, బతుకమ్మ : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని ఓటమిని ఛాలెంజ్ గా తీసుకొంటే ఎప్పుడు విజయం మనదే అవుతుందని సీపీఐ (ఎం. ఎల్)మాస్ లైన్ స్టేట్ సెక్రటేరియట్ మెంబర్ వి. ప్రభాకర్ అన్నారు.శుక్రవారం మండలంలోని గడ్కోల్ లో సీపీఐ(ఎం.ఎల్ )మాస్ లైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరవీరుల స్మారక క్రీడాల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణతో డివిజన్ నాయకులు దేవారాం,...