పండగ పూట పూల ధరలకు రెక్కలు

సాధారణ రోజుల కంటే రెట్టింపు ధరలకు మార్కెట్లో పూల విక్రయం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రులు, దసరా పండగల వేళ పూల మార్కెట్లో వాటి ధరలకు రెక్కలోచ్చాయి. పూల వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి పూల రేట్లను అమాంతం పెంచేశారు. దీంతో మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించే బతుకమ్మ పండుగ లో మార్కెట్లో పూల ధరలను చూసి షాక్కు గురవుతున్నారు. ఈ మూడు పండగలకు పువ్వులతో దగ్గరికి సంబంధం ఉన్న నేపథ్యంలో ఎలాగైనా ప్రజలు పూలను కొనుగోలు చేస్తారని ఉద్దేశంతో వ్యాపారులు...