వైన్స్ నిల్.. బెల్ట్ ఫుల్..
బెల్ట్ షాపుల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు పట్టించుకోని అధికారులు రుద్రూర్, బతుకమ్మ: మండలంలో మద్యం ఏరులై పారుతోందని అని చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే గల్లీ గల్లీకి ఒక బెల్ట్ షాపు ఇలా ఎక్కడ చూసినా మద్యం బెల్టు షాపులే దర్శనమిస్తున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అక్బర్ నగర్, రాయకూర్, సులేమాన్ నగర్, అంబం తదితర గ్రామాలల్లో బెల్టు షాపుల్లో అధిక రేట్లకు మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. ఏదైనా గ్రామంలో మినరల్...