బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాల  కిటికీలు తలుపులు ధ్వంసం

 కిచేన్ కిటికిలు అద్దాలను ధ్వంసం చేసిన అగంతకులు  భిక్కనూరు,బతుకమ్మ: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో దసరా పండగ  నాడు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల చెందిన డైనింగ్ హాల్లోకి తలుపులను తాళం పగలగొట్టి   కిటికీ అద్దాలు కప్ బో ర్డును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవలే గ్రామంలోని ఉన్నత పాఠశాలను ప్రాథమిక పాఠశాలను ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నామని, కావాలనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలోని డైనింగ్ హాల్లో కిటికీలు, కిటికీ...