ఇందూర్ లో గాలి.. వానా బీభత్సం
కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయం విద్యుత్ శాఖకు రూ.18.30 లక్షల నష్టం నిజామాబాద్, బతుకమ్మ: నైరుతి రుతు పవనాలు ముందుగా ప్రవేశించిన ఎఫెక్ట్ తో ఇందూర్ జిల్లాలో గాలీ వాన బీభత్సం రేపుతోంది. సోమవారం రాత్రి కురిసిన వాన రైతులతో పాటు ప్రజలను ఆగమాగం చేసింది. జిల్లా వ్యాప్తంగా 15.8 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కాగా 522.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎడపల్లి, నవీపేట్, చందూర్, ఆలూర్, డోంకేశ్వర్, ఆర్మూర్ మండలాల్లో 3 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది....