పి ఓ డబ్ల్యు రాష్ట్ర ఏడో మహాసభలను జయప్రదం చేయండి
పి ఓ డబ్ల్యు నిజాంబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి రాధ బతుకమ్మ, నిజామాబాద్ : ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఏడో మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి రాధ కోరారు. మండలంలో ని బోర్గంలో పీ ఓ డబ్లు 7వ రాష్ట్ర మహాసభల పోస్టర్లు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర మహాసభలను ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు హైదరాబాదులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 31న ఎస్వీటి నుండి ఇందిరాపార్క్...