ఉపాధ్యాయ, ఉద్యమ నేత అశోక్ కుమార్ ను గెలిపించండి

నిజామాబాద్ ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాలు   నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ, ఉద్యమ నేత అశోక్ కుమార్ ను గెలిపించాలని నిజామాబాద్ ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ ఉపాధ్యాయ నియోజక వర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నటీపీటీఎఫ్ అభ్యర్థి వై.అశోక్ కుమార్ కు మద్దతుగా నిజామాబాద్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ మాట్లాడుతూ వై.అశోక్ కుమార్ 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ...