నా అంతు చూస్తావా.. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ లోనే ఉన్నా..దమ్ముంటే రా
. . . కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి బెదిరింపులకు భయపడను . . . మున్సిపల్ ఆఫీస్ లో సీసీ కెమెరాలు పెట్టే అధికారం నీకు ఎవరిచ్చారు . . . పీవీఆర్ వసూళ్ల దందా పై ప్రజలు తిరగబడాలి . . . అధికారులూ..పీవీ ఆర్ మాటలు విని జైళ్ల పాలు కాకండి . . . బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్ ఆర్మూర్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి కే...