ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..?

- క్రిందికి వంగిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ - ప్రమాదకరంగా విద్యుత్ తీగలు - రైతుల పాలిట శాపంగా మారిన విద్యుత్ శాఖ అధికారులు - సబ్ చార్జీలు కట్టినా కూడా మాకు సంబంధం లేదు అంటున్న రుద్రూర్ మండల విద్యుత్ శాఖ అధికారులు - రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వర్ని, రుద్రూర్ మండల విద్యుత్ అధికారులు రుద్రూర్, బతుకమ్మ : వినియోగదారులు, రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా.. విద్యుత్ సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించాలి. నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు...