బిల్లులు చెల్లిస్తారా..  నిలిపివేయమంటారా..

మాక్లూర్, బతుకమ్మ : మాక్లుర్ మండలంలోని మధ్యాహ్న భోజన పథక కార్మికులు సమావేశం నిర్వహించారు. దసరాకు చెల్లిస్తామన్న మధ్యాహ్న కార్మికుల బిల్లును ఇప్పటివరకు చెల్లించకుండా దసరా పండుగను పస్తులు ఉండేటట్లు చేసిందని ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి ఉన్నారు. గ్రీన్ ఛానల్ గురించి ప్రభుత్వం ప్రకటించిన జాడ  లేదు ఈనెల 10వ తారీఖు వరకు డబ్బులు రాకుంటే 13వ తారీకు నుంచి పూర్తిస్థాయిలో మధ్యాహ్న భోజన పథకం నిలిపివేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.  10వ తారీఖు వరకు పెండింగ్ బిల్లును చెల్లిస్తామని...