వీఓఏల హక్కుల కోసం లాఠీ దెబ్బలైనా తింటా
వీవోఏల జీతం రూ.8వేల నుంచి రూ.26 వేలకు పెంచాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, బతుకమ్మ : వీవోఏల హక్కుల సాధన కోసం లాఠీ దెబ్బలు తినేందుకైనా సిద్ధంమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో వీవోఏల ధర్నాకు గురవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు వీవోఏ లకు 26 వేలు జీతం పెంచుతామని హామీ ఇచ్చారు. అసలు అధికారంలోకి...