పంట కొంటారా..?  కొనరా..?

నెల రోజులుగా రైతుల ఎదురు చూపులు రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే ఎండలకు ఎండు తున్నయి, వానలకు తడుస్తున్నయి  బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి   ఆర్మూర్, బతుకమ్మ:  రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటలను  కొంటారో..? కొనరో..? సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ పంటను అమ్మడానికి రైతులు నెల రోజులుగా కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నా ఈ...