పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తా

  . . . కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ కుమార్   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, కార్యకర్తలతో కలిసి ప్రజలకు చేరువయ్యే విధంగా సేవలందిస్తానని కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఐరేణి సందీప్ కుమార్ తెలిపారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నీ ఆదివారం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ...