సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి   బోధన్, బతుకమ్మ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రైవేటు విద్యాసంస్థల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి  ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నిర్వాహకులు డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి  కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఎన్నికల కొరకై పట్టాభద్రులచే ఆత్మీయ...