సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా

తెలంగాణ ఉద్యోగుల జాక్ కో- చైర్మన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల,  కార్మిక, పెన్షనర్ల  సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ  కో - చైర్మన్ నర్సయ్య అన్నారు.   గజిటేడ్ అధికారుల , ఉపాధ్యాయుల,కార్మిక, పెన్షనర్ల తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా కో - చైర్మన్ గా  జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు నర్సయ్య ఎంపికైన  సందర్భంగా శనివారం జిల్లా ఇంటర్ విద్య...