ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

శనంగి రాజరాజేశ్వర గుడి నిర్మాణానికి రూ. 51,000 విరాళం అందించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎల్లారెడ్డి, బతుకమ్మ  : ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల, వెల్లుట్లపేట, వెంకటపూర్ గ్రామాలు కలిసి నిర్మించుకుంటున్న నూతన శనంగి రాజరాజేశ్వర ఆలయ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని  మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు. ఈసందర్భంగా ఆయన ఆలయ నిర్మాణం కోసం రూ. 51,000 విరాళాన్ని గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ తన  ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ...