నగరంలోని అన్ని  డివిజన్ ల అభివృద్ధికి కృషి చేస్తా

. . . నూడా చైర్మన్ కేశ వేణు  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: గత  ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయిందని నిజామాబాద్ అర్బన్ డేవలప్మెంట్ ఆథార్టి చైర్మెన్ కేశ వేణు అన్నారు. 7 వ డివిజన్ కు చెందిన రామర్తి గోపి , 8వ  డివిజన్ కు చెందిన రమేష్ ల అధ్వర్యంలో స్థానిక  ప్రజల ఆహ్వానం మేరకు నుడా చైర్మెన్ కేశ వేణు అదివారం రోటరీ నగర్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ...