ఇండ్లు కేటాయించాలని రాస్తారోకో

బాల్కొండ, బతుకమ్మ: బాల్కొండ మండలంలో మిగిలిన 76 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించకపోవడంతో లబ్ధిదారులు రాస్తారోకోని నిర్వహించారు. మొత్తం 176 ఇండ్లలో గత ప్రభుత్వమయాంలో నువ్వు 100 ఇండ్లు మాత్రమే పంపిణీ చేయగా మిగిలిన ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని రాస్తారోకో నిర్వహించడంతో విషయం తెలుసుకున్న తాసిల్దార్ శ్రీధర్ ఎస్సై శైలేందర్ అక్కడికి వచ్చి నచ్చజెప్పి రాస్తారోకోని విరమింప చేశారు.