వన మహోత్సవం అయ్యేనా..?

3.61 లక్షల మొక్కలు నాటాలి బతుకమ్మ, మోర్తాడ్ : అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా తయారైంది వన మహోత్సవం కార్యక్రమం. నర్సరీలో మొక్కలు ఉన్న, గుంతలు తీయడానికి, నాటడానికి కూలీలు ఉన్నారు. కానీ నిధులు లేక లక్ష్యం చేరడం లో ముందడుగు వేయలేక పోతుంది. పచ్చదనం పెంచడంతో పాటు పరిసరాలు ఆహ్లాదంగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హరిత హారం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీని పేరును వన మహోత్సవంగా మార్చింది. వర్షాలు కురిసి న నేపథ్యంలో జిల్లాలో మొక్కలు...