రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేదేన్నడో ?…

  . . . నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్   . . . ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, వాహనదారులు   రుద్రూర్, బతుకమ్మ :   రోడ్డు నిర్మాణ పనులు మూడు నెలలు గడుస్తున్నా ముందుకు సాగడం లేదని, దింతో రైతులు, వాహనదారులు తీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామ శివారు నుండి పంట పొలాలకు వెళ్లే మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలతో గత మూడు నెలల క్రితం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్...