రింగ్ రోడ్డుకు మోక్షం కలిగేనా?
. . . ప్రభుత్వ నిర్ణయంతో సర్వత్రా ఉత్కంఠ . . . నిజామాబాద్ కు రింగ్ రోడ్డు ఏర్పాటు హామీలకే పరిమితమైంది . . . దశాబ్ధాలుగా రింగ్ రోడ్డు కోసం నగర వాసుల ఎదురుచూపులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ చుట్టురా రింగ్ రోడ్డు ఏర్పాటు కల మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి పాలకులు, ప్రజాప్రతినిధుల కంటే ప్రభుత్వమే చొరవ తీసుకుని పాత జిల్లాల కేంద్రంగా రింగ్ రోడ్డు ఏర్పాటుకు ఇటీవల సమీక్షించడంతో మరోసారి...