సమాచార హక్కు చట్టం ఫైళ్ళ దుమ్ము దులిపేనా..?
జిల్లాలో సమాచార కమిషనర్ పర్యటన ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం నిజామాబాద్, బతుకమ్మ : సమాచార హక్కు చట్టం -2005 ఫైళ్ళు జిల్లాలో గుట్టలుగా పేరుకపోయాయి. గత ప్రభుత్వ హయంలో సమాచార హక్కు చట్టం -2005ను అటకెక్కించారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కొందరు వేగులు (సహ చట్టం కార్యకర్తల)పై దాడులు, కేసులు నమోదైన విషయం విధితమే. సమాచార హక్కు చట్టంపై దరఖాస్తుదారులు అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో అప్పిలెట్(సెకండ్ అప్పిల్) అధికారులకు ఫిర్యాదు చేసినా అవి బుట్టదాఖలయ్యాయి. ఏకంగా...