లిల్లీపుట్ నేత నాగురించి మాట్లాడుతారా..?
మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వారే.. నా వెనుక ప్రభుత్వం ఉంటే ఎలా..? తనపై కుట్ర చేస్తోంది బీఆర్ఎస్ బడా నాయకుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ: తనపై కుట్ర చేస్తోంది బీఆర్ఎస్ పెద్ద నాయకుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడలేదని కవిత అన్నారు. నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి కారణమైనా లిల్లీపుట్ నేత నాగురించి మాట్లాడుతారా..? కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు.? తాను కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు లీక్...